7, జూన్ 2018, గురువారం

చిత్రమాలిక

చిత్రమాలిక

1.11.2004
“తెలుగు అధికార భాష కావాలంటే” పుస్తకావిష్కరణ విశాఖపట్నం కలక్టరేట్ లో 
2011 అధికారభాషా సంఘం పురస్కారం శ్రీ ఏబీకే ప్రసాద్ గారు ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి గారు


15.11.2012
విజయవాడ సబ్ కలక్టర్ కార్యాలయంలో జరిగిన జిల్లా అధికారుల సమావేశంలో"తెలుగు దేవభాషే" పుస్తక ఆవిష్కరణ 

29.12.2012
తెలుగు ప్రపంచ మహాసభల సందర్భంగా నాగార్జున యూనివర్సిటీ లో తెలుగులో కంప్యూటర్ల వాడకం గురించి ప్రదర్శన 29.8.2015 తెలుగు భాషా దినోత్సవం
శ్రీ గిడుగు వెంకట రామమూర్తి గారి 152 వ జయంతి సందర్భంగా ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి అభినందన పత్రం.

19.10.2016
తెలుగు మాధ్యమం విద్యార్ధులకు ప్రభుత్వ ఉద్యోగాలలో తమిళనాడులో లాగా 20 శాతం రిజర్వేషన్ ఇవ్వాలని కోరుతూ విజ్నప్తి  

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి