7. భాషల లెక్కలు తేల్చడానికి ఏడేళ్ళా?
2001 జనాభా లెక్కలు పూర్తయినప్పటి నుండి ఏ భాష మాట్లాడేవాళ్ళు ఎంతమంది ఉన్నారో కనుక్కుందామని భాషల లెక్కలకోసం విశ్వప్రయత్నం చేశాను. శ్రామికులు, వికలాంగులు, మతస్థులు, బాలలు... ఇలా అన్నీ అందుబాటులోకి తెచ్చారు గానీ భాషల సమాచారం విడుదల చేయలేదు. 2008లో అంటే ఏడేళ్ళ తరువాత మాత్రమే భాషల జనాభా విడుదల చేశారు. సాంకేతిక పరిజ్ఞానం, కంప్యూటర్ల వాడకం బాగా పెరిగిన తరువాత కూడా జనాభా లెక్కల విడుదలలో జాప్యం తగ్గలేదు.
1991 జనాభా లెక్కల ప్రకారం 18 షెడ్యూల్డ్‌భాషలు. సంస్కృతం కంటే ఎక్కువ ప్రజలు మాట్లాడే 45. షెడ్యూలేతర భాషల వివరాలు 26.9.2003 నాటి గీటురాయిలో ఇచ్చాను. ఇప్పుడు 2001 జనాభా లెక్కల ప్రకారం షెడ్యూల్డ్ భాషలు 22కు పెరిగాయి.
సంస్కృత భాషస్తుల సంఖ్య 14, 135కు పడిపోయింది. సంస్కృత భాషస్తుల కంటే ఎక్కువగా మాట్లాడే షెడ్యూలేతర భాషల సంఖ్య 96కు పెరిగింది. ఆ వివరాలు క్రింది 3 పట్టికల్లో ఇస్తున్నాను చూడండి.
1. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో తెలుగు జనాభా
2. 1971 నుండి 2001 వరకు షెడ్యూల్డ్‌భాషల జనాభా
3. 100 షెడ్యూలేతర భాషల జనాభా
2001 జనాభా లెక్కల ప్రకారం తెలుగు ప్రజలు భారతదేశంలో ఎక్కడెక్కడ ఎంత మంది ూన్నారో చూడండి.
సం. రాష్ట్రం తెలుగుజనం
1. లక్షద్వీప్ 28
2. మిజోరాం 228
3. డామన్Ê డయ్యూ 298
4. సిక్కిం 340
5. మేఘాలయ 560
6. దాద్ర, నాగర్‌హవేలీ 607
7. మణిపూర్ 699
8. హిమాచల్‌ప్రదేశ్ 1,176
9. నాగాలాండ్ 1,286
10. బీహార్ 1,378
11. చండీఘర్ 1,380
12. అరుణాచల్‌ప్రదేశ్ 1,573
13. ఉత్తరాంచల్ 1,882
14. త్రిపుర 3,812
15. హర్యానా 6,248
16. పంజాబ్ 7,296
17. జమ్ముÊ కాశ్మీర్ 7,509
18. ూత్తరప్రదేశ్ 7,645
19. రాజస్థాన్ 8,467
20. గోవా 11,926
21. మధ్యప్రదేశ్ 26,602
22. అస్సాం 27,463
23. ఢిల్లీ 28,067
24. జార్ఖండ్ 35,957
25. అండమాన్‌నికోబార్ 45,631
26. కేరళ 48,633
27. పాండిచ్చేరి 50,908
28. గుజరాత్ 68,743
29. చత్తీస్‌ఘడ్ 1,48,131
30. పశ్చిమబెంగాల్ 2,08,769
31. ఒరిస్సా 7,12,614
32. మహారాష్ట్ర 14,05,958
33. తమిళనాడు 35,27,594
34. కర్నాటక 36,39,657
35. ఆంధ్రప్రదేశ్ 6,39,04,791
ఇండియా మొత్తం 7,40,02,856
జనాభా లెక్కల ప్రకారం సంస్కృతం మాట్లాడేవాళ్ళు 14, 135 మంది మాత్రమే. అయితే అంతకంటే ఎక్కువగా మాట్లాడే భాషల జనాభా ఎంతెంత ఉందో చూడండి.
ఇవన్నీ షెడ్యూల్డ్‌భాషలు కావు.
క్ర.సం భాష జనాభా
1. భిలి / భిలోడి 95,82,957
2. గోండి 27,13,790
3. ఖందేషి 20,75,258
4. కురుక్/ ఒరాన్ 17,51,489
5. తులు 17,22,768
6. కాశి 11,28,575
7. ముందారి 10,61,352
8. హో 10,42,724
9. కుయ్ 9,16,222
10. గరో 8,89,479
11. త్రిపురి 8,54,023
12. లుషాయి/మిజో 6,74,756
13. హలబి 5,93,443
14. కొర్కూ 5,74,481
15. మిరి / మిషింగ్ 5,51,224
16. ముందా 4,69,357
17. కర్బి / మికిర్ 4,19, 534
18. కోయా 3,62,070
19. ఆవో 2,61,387
20. సవర 2,52,519
21. కొన్యాక్ 2,48,109
22. ఖారియా 2,39,608
23. ఇంగ్లీష్ 2,26,449
24. మాల్టో 2,24,926
25. నిస్సీ / డాప్లా 2,11,485
26. అడి 1,98,462
27. థాడో 1,90,595
28. లోతా 1,70,001
29. కూర్గి / కొడగు 1,66,187
30. రాభా 1,64,770
31. తంగ్‌ఖుల్ 1,42,035
32. కిసాన్ 1,41,088
33. అంగమి 1,32,225
34. ఫోం 1,22,508
35. కొలామి 1,21,855
36. ఖోండ్/ కోంద్ 1,18,597
37. డిమాసా 1,11,961
38. లడఖీ 1,04,618
39. సీమా 1,03,529
40. కబూయి 94,758
41. లాండా 92,234
42. యించంగ్రీ 92,144
43. టిబెటన్ 85,278
44. సాంగ్తాం 84,273
45. చక్రూ / చోక్రి 83,560
46. హమర్ 83,404
47. భోటియా 81,012
48. బిష్ణుపూరియా 77,545
49. కిన్నారి 65,097
50. పైటీ 64,100
51. చాంగ్ 62,408
52. జెలియాంగ్ 61,547
53. రెంగ్మా 61,345
54. కొండా 56,262
55. మోన్పా 55,876
56. కుకి 52,873
57. అరబిక్/ అర్బి 51,728
58. పార్జీ 51,216
59. లెప్కా 50,629
60. వాన్కో 49,072
61. భూమిజ్ 47,443
62. కోడా / కోరా 43,030
63. ఖీజా 40,678
64. తంగ్సా 40,086
65. వైఫెరి 39,673
66. జటాపు 39,331
67. హలాం 38,275
68. కీయాంనుంగన్ 37,755
69. మారాం 37,340
70. లింబు 37,265
71. లఖీర్ 34,751
72. కోర్వా 34,586
73. షినా 34,390
74. లియాంగ్‌మి 34,232
75. జెమి 34,110
76. మిష్మి 33,955
77. నాక్టీ 32,957
78. కోచ్ 31,119
79. మోఫ్ 30,639
80. నికోబారిసీ 28,784
81. డియోరి 27,960
82. లాలుంగ్ 27,072
83. గడబా 26,262
84. పావి 24,965
85. జాంగ్ 23,708
86. అనల్ 23,191
87. లహాలి 22,646
88. మారింగ్ 22,326
89. జో 20,857
90. బాల్టి 20,053
91. షెర్పా 18,342
92. తమాంగ్ 17,494
93. పోఖురీ 16,744
94. కోం 14,673
95. గ్యాంగ్టీ 14,500
96. రాయ్ 14,378
పది లక్షల కంటే ఎక్కువ మంది మాట్లాడే ‘బిలి’ నుండి ‘హో’ వరకు ఉన్న మొదటి 8 భాషల్ని షెడ్యూల్డ్‌భాషల జాబితాలో చేర్చవచ్చు.
సంస్కృతం కంటే తక్కువమంది మాట్లాడే భాషలు 4 మాత్రమే.
1. పెరిసన్ 11,688
2. చాకేసాంగ్ 11,415
3. ఆప్‌గని / కాబూలి / పాస్టో 11,086
4. సమ్‌టి 10,225
1971 నుండి 2001 వరకు షెడ్యూల్డ్‌భాషల జనాభా
మాతృభాష జనాభా శాతం
1971 1981 1991 2001 1971 1981 1991 2001
1. హిందీ 20,27,67,971 25,77,49,009 32,95,18,087 42,20,48,642 36.99 38.74 39.29 41.03
2. బెంగాలీ 4,47,92,312 5,12,98,319 6,95,95,738 8,33,69,769 8.17 7.71 8.30 8.11
3. తెలుగు 4,47,56,923 5,06,24,611 6,60,17,615 7,40,02,856 8.16 7.61 7.87 7.19
4. మరాఠీ 4,17,65,190 4,94,52,922 6,24,81,681 7,19,36,894 7.62 7.43 7.45 6.99
5. తమిళం 3,76,90,106 ---- 5,30,06,368 6,07,93,814 6.88 --- 6.32 5.91
6. ఉర్దూ 2,86,20,895 3,49,41,435 4,34,06,932 5,15,36,111 5.22 5.25 5.18 5.01
7. గుజరాతి 2,58,65,012 3,30,63,267 4,06,73,814 4,60,91,617 4.72 4.97 4.85 4.48
8. కన్నడం 2,17,10,649 2,56,97,146 3,27,53,676 3,79,24,011 3.96 3.86 3.62 3.21
9. మళయాళం 2,19,38,760 2,57,00,705 3,03,77,176 3,30,66,392 4.00 3.86 3.91 3.69
10. ఒరియా 1,98,63,198 2,57,00,705 3,03,77,176 3,30,17,446 3.62 3.46 3.35 3.21
11. పంజాబి 1,41,08,443 1,96,11,199 2,33,78,744 2,91,02,477 2.57 2.95 2.79 2.83
12. అస్సామీ 89,59,558 ... 1,30,79,696 1,31,68,484 1.63 .... 1.56 1.28
13. మైధిలి 61,30,026 75,22,265 77,66,921 1,21,79,122 1.12 1.13 0.93 1.18
14. సంతాలీ 37,86,899 43,32,511 52,16,325 64,69,600 0.69 0.65 0.62 0.63
15. కాశ్మీరీ 24,95,487 31,76,975 .... 55,27,698 0.46 0.48 ... 0.54
16. నేపాలీ 14,19,835 13,60,636 20,76,645 28,71,749 0.26 0.20 0.25 0.28
17. సింధీ 16,76,875 20,44,389 21,22,848 25,35,485 0.31 0.31 0.25 0.25
18. కొంకణీ 15,08,432 15,70,108 17,60,607 24,89,015 0.28 0.24 0.21 0.24
19. డోగ్రీ 12,99,143 15,30,616 .... 22,82,589 0.24 0.23 ... 0.24
20. మణిపురి 7,91,714 9,01,407 12,70,216 14,66,705 0.14 0.14 0.15 0.14
21. బోడో 5,56,576 ... 12,21,881 13,50,478 0.10 ... 0.15 0.13
22. సంస్కృతం 2,212 6,106 49,736 14,135 ... ... 0.01 ...
షెడ్యూలు భాషల
మొత్తం జనాభా 54,81,59,652 66,52,87,849 83,85,83,988 1,02,06,10,328 97.14 89.23 97.05 96.56
మిగతా నాన్ షెడ్యూల్డ్ భాషల
మొత్తం జనాభా 1,61,38,940 1,98,96,843 77,18,700 10,92,55,826 2.86 10.77 2.95 3.44
భారతదేశం
మొత్తం జనాభా 56,42,98,592 68,51,84,692 84,63,02,688 1,12,98,66,154 100.00 100.00 100.00 100.00
హిందీ, ఇంగ్లీషు, పంజాబీ, మైధిలీ, కాశ్మీరీ, నేపాలీ, బోడో భాషల శాతం పెరిగితే, మిగతా భాషల శాతం తగ్గింది.
(6.6.2008, గీటురాయి వారపత్రిక)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి