27.తెలుగు భాషాభివృద్ధికి కృషిచేసిన వ్య క్తులు
అధికారభాషా సంఘం అధ్యక్షులు పనిచేసిన కాలం
నుండి వరకు
1. వావిలాల గోపాలకృష్ణయ్య 19-3-74 14-2-77
2. టి. అనుసూయమ్మ ---- 1-8-78
3. వందేమాతరం రామచంద్రరావు 2-8-78 31-8-81
4. సి. నారాయణరెడ్డి 4-9-81 13-8-85
5. కొత్తపల్లి వీరభద్రరావు 2-12-85 31-12-86
6. నండూరి రామకృష్ణమాచార్య 1-11-87 31-1-90
7. పి. యశోదరెడ్డి 5-2-90 28-2-93
8. అబ్బూరి వరద రాజేశ్వరరావు 17-3-93 3-5-93
9. గజ్జెల మల్లారెడ్డి 17-5-93 21-6-95
10. తూమాటి దొణప్ప 21-6-95 4-9-95
11. మాడుగుల నాగఫణిశర్మ 27-5-95 27-5-2002
12. పరుచూరి గోపాలకృష్ణ 19-2-2003 19-3-2005
13. ఎ.బి.కె. ప్రసాద్ 20-3-2005 ఈరోజు వరకు
తెలుగు విశ్వవిద్యాలయ వైస్‌చాన్సలర్లు
1. తూమాటి దొణప్ప 08-01-1986 20-06-1989
2. సి. నారాయణరెడ్డి 21-06-1989 04-11-1992
3. పేర్వారం జగన్నాధం 05-11-1992 04-11-1995
4. నాయని కృష్ణకుమారి 05-01-1996 24-03-1999
5. యన్. గోపి 25-03-1999 23-03-2002
6. జి.వి. సుబ్రహ్మణ్యం 27-05-2002 30-05-2005
7. ఆవుల మంజులత 6-08-2005
తెలుగు అకాడమి డైరెక్టర్లు
1. డా|| పి.ఎస్.ఆర్ అప్పారావు 29-6-68 1-7-74
2. కె. వీరభద్రరావు 2-7-74 4-8-75
3. యన్. వెంకటస్వామి 5-8-75 16-11-80
4. జి. మనోహరరావు 17-11-80 9-5-82
5. జి. గోపాలకృష్ణన్ 10-5-82 5-9-83
6. టి. వెంకారెడ్డి 6-9-83 10-8-85
7. వి. కొండలరావు 11-8-85 10-8-90
8. డా|| కె. భక్తవత్సలరావు 11-8-90 1-1-91
9. సి.ఎన్.వి. సుబ్బారెడ్డి 1-1-91 31-7-92
10. కె. హేమలత 1-8-92 30-11-92
11. అ. హైమవతి 1-12-92 16-3-93
12. చ. నర్సిరెడ్డి 17-3-93 6-3-94
13. దీవి సుబ్బారావు 7-3-94 31-7-98
14. డా|| విజయభారతి 1-8-98 30-11-99
15. ఆవుల మంజులత 1-12-99 5-10-2005
16. జె. ప్రతాప రెడ్డి 6-10-2005 ఈరోజువరకు
ఆంధ్ర విశ్వవిద్యాలయం - తెలుగు విభాగాధిపతులు
1. పింగళి లక్ష్మీకాంతం 1931 - 49
2. గంటి సోమయాజి 1949 - 63
3. కె.వి.ఆర్ నరసింహం 1963 - 74
4. తూమాటి దొణప్ప 1974 -76
5. యస్.వి. జోగారావు 1976 -79
6. కొర్లపాటి శ్రీ రామమూర్తి 1979 - 82
7. చిలుకూరి సుబ్రహ్మణ్యశాస్త్రి 1982 - 85
8. లకంసాని చక్రధరరావు 1985 - 88
9. కోలవెన్ను మలయవాసిని 1988 - 91
10. వేదుల సుబ్రహ్మణ్యశాస్త్రి 1991 - 93
11. పల్లికొండ ఆపదరావు 1993 - 96
12. మర్రిబోయిన జయదేవ్ 1996 - 99
13. బాల అరుణకుమారి 1999 - 2001
14. పర్వతనేని సుబ్బారావు 2001 - 2005
15. ఇ. విశ్వనాధరెడ్డి 2005 -
ఉస్మానియావిశ్వవిద్యాలయం - తెలుగు విభాగాధిపతులు
1. రాయప్రోలు సుబ్బారావు 1919 - 1946
2. ఖండవల్లి లక్ష్మీరంజనం 1946 – 1964
3. దివాకర్ల వేంకటావధాని 1964 - 1973
4. బి. రామరాజు 1973 - 1983
5. గోపాల కృష్ణారావు 1983 - 1984
6. నాయిని కృష్ణకుమారి 1984 - 1986
7. ఎం. కుల శేఖరరావు 1986 - 1988
8. ఎ. రాజేశ్వర వర్మ 1988 - 1989
9. వేటూరి ఆనందమూర్తి 1989 - 1990
10. ఎస్.వి.రామారావు 1990 - 1992
11. సీతా కళ్యాణి 1992 - 1994
12. ఎన్. గోపి 1994 - 1996
13. ఎల్లూరి శివారెడ్డి 1996 - 1998
14. రఘమన్న 1998 - 2000
15. ఎల్లూరి శివారెడ్డి 2000 - 2001
16. కసిరెడ్డి వెంకటరెడ్డి 2002 -
శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం తెలుగు విభాగాధిపతులు
1. రాయప్రోలు సుబ్బారావు 1956-1959
2. భూపతి లక్ష్మన్నారాయణ 1959-1961
3. పింగళి లక్ష్మీకాంతం 1961-1965
4. జి.యన్. రెడ్డి 1965-1981
5. జె. సూర్యనారాయణ 1981-1982
6. యం. సుబ్బారెడ్డి 1982-1984
7. జి. నాగయ్య 1984-1986
8. కె. సర్వోత్తమరావు 1986-1988
9. పి.సి. నరసింహా రెడ్డి 1988-1990
10. ఎస్.జి.డి. చంద్రశేఖర్ 1990-1991
11. పి. నరసింహ రెడ్డి 1991-1993
12. కె. సర్వోత్తమ రావు 1993-1996
13. పి. నరసింహ రెడ్డి 1996-1999
14. యస్.జి.డి. చంధ్రశేఖర్ 1999-2002
15. జి. చలపతి 2002-2004
16. జె. ప్రతాప్ రెడ్డి 2004-2005
17. డి.వి. చంద్రశేఖరరెడ్డి 2005-
శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం తెలుగు విభాగాధిపతులు
పేరు పనిచేసిన కాలం
1. కోరాడ మహదేవశాస్త్రి 1981
2. మద్దూరి సుబ్బారెడ్డి 1982
3. తుమ్మపూడి కోటేశ్వరరావు 1983
4. కోరాడ మహదేవశాస్త్రి 1984
5. కొలకలూరి ఇనాక్ 1985 - 86
6. శలాక రఘనాధ శర్మ 1987 - 88
7. హెచ్.యస్. బ్రహ్మానందం 1989 - 90
8. పి.యల్. శ్రీనివాస రెడ్డి 1991 - 92
9. ఆర్. చంద్రశేఖర రెడ్డి 1993 - 96
10. కొలకలూరి ఇనాక్ 1996 - 99
11. శలాక రఘనాధ శర్మ 1999 - 2001
12. యం.కె. దేవకి 2001 - 2005
13. నరసింహులు 2005 -
నాగార్జునవిశ్వవిద్యాలయం - తెలుగు విభాగాధిపతులు
1. తూమాటి దొణప్ప 1976-1985
2. బి. పురుషోత్తం 1986-1987
3. టి. నిర్మల 1988-1989
4. ఎస్. గంగప్ప 1990-1991
5. ఎ. పున్నారావు 1992-1993
6. వై. బాలగంగధరరావు 1994-1995
7. జి. కృపాచారి 1996-1998
8. ఎన్. అనంతరామశాస్త్రి 1999-2000
9. టి. సత్యవతి 2001-2002
10. పి. వరప్రసాదమూర్తి 2002-2004
11. జి.వై. ప్రభావతి 2004-
కాకతీయ విశ్వవిద్యాలయం - తెలుగు విభాగాధిపతులు
1. కె.వి. రామకోటిశాస్త్రి 1973-1979
2. ఎ. రాజేశ్వర శర్మ 1979-1981
3. కె.వి. రామకోటి శాస్త్రి 1981-1987
4. పి. జగన్నాధం 1987-1990
5. కె. సుప్రసన్నాచార్య 1990-1993
6. హెచ్. శివకుమార్ 1993-1995
7. ఎ. భూమయ్య 1995-1997
8. కె. కాత్యాయని 1997-1999
9. పి. జ్యోతి 1999-2001
10. బి. ఐలయ్య 2001-2003
11. కె. యాదగిరి 2003-
శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం - తెలుగు విభాగాధిపతులు
1. పి. కుసుమకుమారి 1989-2001
2. ఎమ్. విజయలక్ష్మి 2001-2004
3. డి. కృష్ణ కుమారి 2004-
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి